తంబళ్లపల్లె: కేజీబీవీ విద్యార్థులకు హెల్త్ కేర్ శిక్షణ

సమగ్ర శిక్షా వృత్తి విద్యా కార్యక్రమంలో భాగంగా తంబళ్లపల్లె KGBVS విద్యార్థులకు హెల్త్ కేర్ శిక్షణ ఇస్తున్నారు.